Thu. Sep 19th, 2019

maatelugu123

smart news

షమీ విజృంభణకు గేల్ బలి

1 min read

ఇంతకుముందు మ్యాచ్లో అద్భుతంగా రాణించిన టీమిండియా పేసర్ మహమ్మద్ షఫీ భీభత్సమైన ఊపులో కొనసాగుతున్నాడు  మాంచెస్టర్ లో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్లో షమీ అద్భుతమైన బంతులతో నిప్పులు చెరగడం కాదు స్టార్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్తో సహా మరో అద్భుతమైన బ్యాట్స్మెన్   అయినటువంటి షై హోప్నో ను కూడా ఇంటికి పంపించాడు శమీ వేసే బాల్స్ కు విండీస్ ఆటగాళ్లు సమాధానం చెప్పలేక పోయారు 19 బంతులాడి ఆరు పరుగులు చేసిన గేల్ సాధారణంగా ఆడడానికి ఇబ్బంది పడ్డాడు చివరికి షమీ బౌలింగులో జాదవ్ దొరికిపోయాడు 

 

ఇక క క హోప్ విషయానికొస్తే శమీ విసిరిన బంతి  తికమక పెట్టింది ఇది ఆ బంతికి హోప్ బౌల్డ్ కాగా ఎలా అవుట్  అయ్యాడో అతనికి అర్థం కాలేదు అదే అనుమానం తో మైదానం నుంచి వీడాడు ప్రస్తుతం విండీస్ స్కోరు 8 ఓవర్లలో రెండు వికెట్లకు 21 పరుగులు ఆ జట్టు గెలవాలంటే 42 ఓవర్లలో 248 పరుగులు చేయాలి ఫస్ట్ మొట్టమొదటి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
WP Facebook Auto Publish Powered By : XYZScripts.com