Thu. Sep 19th, 2019

maatelugu123

smart news

శ్రీదేవి మరణం ప్రమాదం కాదు హత్య అని సంచలన విషయం వెలుగులోకి

1 min read

కేరళకు చెందిన జైళ్లశాఖ డీజీ పి రిషి రాజసింగ్ బాలీవుడ్ లెజెండ్ శ్రీదేవి మృతి పై సంచలన వ్యాఖ్యలు చేశారు అందరూ అనుకున్నట్టుగా ప్రమాదవశాత్తు నీళ్ల టబ్ పడి చనిపోలేదని హత్య   చేయబడిందని అన్నారు రు తన ఫ్రెండ్ ఫోరెన్సిక్ సర్జన్ డాక్టర్ ఉమా ధతాన్ చెప్పిన నా విషయాలను ను ఈ సందర్భంగా రిషి రాజ్ వెల్లడించారు. శ్రీదేవి హత్య చేయబడి ఉంటుందని నా స్నేహితుడు చెప్పడంతో మరిన్ని విషయాలు అడిగాను కొన్ని కీలక ఆధారాలు ఆమెది  యాక్సిడెంటల్ డెత్ కాదని మర్డర్ అని రుజువు చేస్తున్నాయని చెప్పినట్లు తెలిపారు

 

 ఒకవేళ శ్రీదేవి అతిగా మద్యం సేవించి ఉన్నప్పటికీ కేవలం ఒక అడుగు నీళ్ళలో పడిపోయింది అనడానికి లేదు అసలు అవకాశమే లేదు అని నా ఫ్రెండ్ చెప్పారు .

 

డాక్టరు  ఉమా ధతాన్  ఒక ఫోరెన్సిక్ సర్జన్ చాలా కీలకమైన కేసు డీల్ చేశాడు అతడితో కలిసి నేను కూడా చాలా కేసులు కి పని చేశాను అని వెల్లడించారు

 

 శ్రీదేవిని వెనుక కాల్ లలిత నుంచి ఎవరో తెలియకుండా వ్యక్తి  కాలు లేదా తల ఒక అడుగు లోతు బాత్ టబ్ నీటిలో పడవ అసాధ్యం. ఒకవేళ పడిన మరణానికి దారితీసే చాన్స్ లేదు అని ఫోరెన్సిక్ నిపుణులు చెప్పినట్లు డిజిపి స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
WP Facebook Auto Publish Powered By : XYZScripts.com