Thu. Sep 19th, 2019

maatelugu123

smart news

చిరంజీవి మాజీ అల్లుడు రెండో పెళ్లి…. ఎవరిని చేసుకున్నాడో తెలుసా?

1 min read

అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురైన శ్రీజ 2007లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు  హైదరాబాదుకు చెందిన డాక్టర్ విహనతో అతడి పెళ్లి జరిగింది .  2012లో శిరీష్ పై శ్రీజ అ కేసు పెట్టిన సంగతి కూడా తెలిసిందే ఆ తర్వాత 2014లో శ్రీజ విడాకులు తీసుకుని తన తన తండ్రి దగ్గరకు వచ్చేసింది ఆ తర్వాత ఆమె కళ్యాణ్ రెండో పెళ్లి చేసుకుంది ఇప్పుడు శిరీష్  భరద్వాజ్ కూడా మరో పెళ్లి చేసుకున్నాడు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
WP Facebook Auto Publish Powered By : XYZScripts.com