Thu. Sep 19th, 2019

maatelugu123

smart news

కీలక మ్యాచ్లో కోహ్లీ డమాల్ డమాల్

1 min read

రన్ మిషన్ విరాట్ కోహ్లీ ముఖ్యమైన మాచర్లలో తేలి పోతున్నాడు. ప్రపంచ కప్ నాక్ అవుట్ మ్యాచ్లలో వరుసగా పరాజయం పాలు అవుతున్నాడు. తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న  సెమీస్ లో ఆరు బంతులు ఎదుర్కొన్న కోహ్లీ ఒక్క పరుగు చేసి trent బౌలింగ్ లో వెనుదిరిగాడు.

 దీంతో ఈ మ్యాచ్లో   తో కలిపి కోహ్లీ   ఆరు నాకౌట్ మ్యాచ్ లు ఆడగా   12..6 సగటుతో మొత్తం 73 పరుగులు చేశాడు. ఈ  ఆరు మ్యాచుల్లో కోహ్లీ ఎక్కువ మొత్తం పరుగులు   35 పరుగులు కావడం గమనించదగ్గ విషయం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
WP Facebook Auto Publish Powered By : XYZScripts.com